Rishabh Pant on Monday, equalled the world record of most catches in a Test by a wicketkeeper, snaring 11 in India's 31-run win in the first Test against Australia.
#IndiavsAustralia
#indvsaus
#dhoni
#RishabhPant
#sledging
ఒకే టెస్ట్‌లో అత్యధిక క్యాచ్‌లతో ప్రపంచ రికార్డు సమం చేసిన భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్.. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై ప్రశంసలు కురిపించాడు. ఆసీస్‌తో తొలి టెస్టులో ప్రపంచ రికార్డును సమం చేసిన భారత వికెట్‌కీపర్ రిషభ్ పంత్ ఆ ఘనత మహేంద్రసింగ్ ధోనీకి దక్కుతుందని అన్నాడు. ధోనీ దేశానికి లభించిన హీరో అని కొనియాడుతూ ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండడం ముఖ్యమని ధోనీ సలహా ఇచ్చేవాడని, ఆ సలహా పాటించడంవల్లే రికార్డును అందుకోగలిగానని పంత్ తెలిపాడు.